Sep 25, 2011

అడక్కుండానే అందిన ఓ వరం... అనుకోకుండా చేజారి పోయింది......
కలగా మిగిలిన ఒక కలత జ్ఞాపకం......కనుల చాటుగా చెరిగిపోయింది...
అంతులేని మైకంలో నన్ను ముంచేసి.....నన్ను ఒంటరి వాడిని చేసింది.....
గడిచి పోయిన గతం తిరిగి రాదని తెలిసిన వర్తమానం నన్ను వెక్కిరిస్తుంది.........
కరిగి పోయిన కాలపు నీడల్లో.....అనుక్షణం తన గుర్తులే.......

No comments:

Post a Comment