Sep 25, 2011









అప్పిచ్చువాడు వైద్యుడు అని ఏదో సినిమాలో రాజేంద్రప్రసాద్ గారు ఒక డైలాగు కొట్టారు...అప్పటి నుండి నాకు ఈ  సందేహం ఉంది....అసలు వైద్యుడు అప్పిచ్చేవాడు ఎలా అయ్యాడు అని....అసలు సంగతి నిన్నీమద్యనే తెలిసింది.....సుమతి శతకం లోని ఒక పద్యం నుండి ఈ డైలాగు తీస్కున్నారు...

ఎం తెలిసిందో మీరు కూడా చదవండి......

అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ





ఇప్పుడు మీకు కూడా తెలిసి ఉంటుంది.... అప్పిచేవాడు వైద్యుడు కాదు అని.........

No comments:

Post a Comment